ప్రక్రృతి!!


     పువ్వులె, ఎగిరే గువ్వలై తోచెను, చిత్రమె? /

    నవ్వులె,తుళ్ళింతలె,పలు వన్నెల చర్చలె!/

    గువ్వైన, నవ్వైన, పువ్వైన,నింగి కెగయదె/

    అవ్వల గిరు లివ్వల ఝరులున్న సీమన్!!
                           *****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!