రక్షకి!!


      అష్ట దళ సుమమున తెఱగుల వెలసె నీ
      ఇష్ట కామ్యముల తీర్చెడి శ్రీ శివ కామేశ్వరి,
      తుష్టి కూర్చెడి, వికచాబ్జనేత్ర, కరుణాలయ!
      శిష్టులెల్లరును భద్రమంద,దుష్టమతుల్కుంద!

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!