శ్రీ దీక్షితార్!!


అక్షయ యోగ రాహస్య మణి నిక్షిప్త కీర్తనా మంజూషు/

డక్షీణ మంత్ర బల సార ప్రపూత క్రృతి చతు రాస్యుడు/

మోక్ష పురి కాశి న్చిదంబర దయాలబ్ధ శ్రీవి
ద్యాఢ్యు డీ/

దీక్షితుడు, శ్రీ  మీనాక్షీ నిరత జపిత సాక్షా 
ద్గుహుడే!!
                        ****

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!