చిర కీర్తి!!


 అన్నమిడి ప్రేమతో ఆకలి తీర్చిన ఈ అన్నపూర్ణ
 కన్నతల్లి వలె అందర నాదరించిన దయాపూర్ణ!
 ఉన్నది,జనుల కిచ్చుటకనిన దాత్రృ మహార్ణవ
 చెన్నగు,ఆచంద్రతారార్క ధ్రువకీర్తి,డొక్కా సీతమ్మ!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!