అపూర్వము!!
అపూర్వము!!
కాంస్య పతకమ అది?!కాదు కాదు,కాంచన సమమె!
ఆశయ సిధ్ధికై తపియించిన సింధూ క్రృషి ఫలము!
ఆశలు పూలు పూయ,భరతమాత స్మిత వదనము!
విశ్వ రంగమున మువ్వన్నెల జెండాకో కీర్తిధ్వజము!!
( రెండు ఒలింపిక్ పోటీలలో వరుసగా,individual పతకాలు సాధించటం ఒక Record!!
కనుక, "అపూర్వము" !)
Comments
Post a Comment