మైత్రి!!

        అమ్మ కనబడనిదె బెంగయె బెంగిక నాకు,
        అమ్మను చూసినదె,చెంగు చెంగున నీవు!
        గుమ్మ పాల,కంచికెళ్ళని కథల మరపించు
        అమ్మలుండ,మన కాటపాటలె  మిత్రమా!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!