సూర్య సర్వం!!

     అరుణారుణ కిరణ ప్రచండుడా ప్రాణ దాత
     హరిత కిసలయ సుశోభలా తరు వ్రాతము
     ఎర్రని వేడిమి లేక, పచ్చని పైరు చూతువె?
     సూర్య ప్రభల వినా చల్లని వెన్నెల దక్కునె?!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!