తొలి నమస్సు!


    తరురాజ కదంబవాటీ  స్థిత జగదంబాసుత
    హేరంబ! జన హ్రృదంబర వీథుల వెల్గర సదా
    కార్య తరంగ అభంగ హేతువు నిను తలపగ
    నిరంతరము,సర్వారంభ సిధ్ధి,అందర కందన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!