కరివేప!

                           1
       ఏరకుమయ్య కరివేపను నీ కూరలలో
      మరి మరి లాభముల నిచ్చు వరదాయిని!
      అర కొరల ఆకు కాదు, కంటికి,పంటికి
      సరి సరి,నీ ఒంటినె కాపాడు రక్ష రేకు!!
                           2
     కరివేప, నేరి పారవేయకుమో నరస భూప!
    అరుల,లోలోని ఆరోగ్య హరులను తల గొట్టి,
    మరి సిరులిచ్చు,కడు వెల్గ నీదు వదన కాంతి!
    మరువకుమ,పైడి కంచపు పచ్చని సువరమున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!