సేవాతురలు!!

  నీలాలు,అరుణిమల శోభలు,సంజ కెంజాయలవి!  
  కొలనిలో విరబూయు ననల ఎదురు చూపులవె! 
  ఏలా చికుర సుగంధ ఆ జనని భవాని సేవకై,
  ఏలా గొంపోరిక,వేళాయెను,ప్రాభాత పూజకంచున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!