శైవం!


        అన్ని దారులు చేరెడి సంగమ కేంద్రము
        పన్నగ ధారికి హరు కనుంగు ధామము
        ఆ నగ శీర్ష హిమవ దద్భుత దేశము
        పుణ్య కేదారమిది శివోదార సారమై!!
                            ******

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!