Om

 


ఓంకార నాదమది సుడులు తిరిగి ఆకాశమే 
తాకెనుగ/

ఆ కాలుష్య హారిణి పాతాళ గంగెగయ తా 
వీకముగ/

శ్రీకాంత దేవుని ఏకాంత భక్తితొ  పిలిచేటి 
దారొకటి/

ఆ కారుణ్యసింధు పదమంటి పుట్టింటి చూచేటి ఆర్తొకటి!!





Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!