హేమాస్య!


యుగానంత సర్వమంగళయగు అజాండ భూరి కుటుంబిని/

జగదతీత  లావణ్య శేవధియగు బాల,నవోఢయు, 
ఆ/

నగాధిప సుతా వదన హేమ సుదర్శన మీ 
మందారమ్ము/

హింగుళా వ్రృత్తమే కుంకుమ బిందువై, ఆదర 
ముప్పతిలన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!