మైత్రి!!


అమ్మ,అన్నపూర్ణయె,విసుగెరగక  పెట్టునని 
తెలియు/
కమ్మని భక్ష్యాదుల తాము పంచుకొనుట కద్దని తెలియు/
కొమ్మపై కాపు కాసిన రీతి,వేచుటేలనో మిత్రు లిర్వురు/
చమ్మగ దినుసంత గొని ఒక్కరు, పై కెగిరి పోవు నట్లున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!