బోళా!!


        బిర బిర చర  చర అటు  నిటు 
        పరుగిడు చిరు ఉడుతకు కడు
        నోరూరె,తాయిలమేది దొరికెనో!
        అర గింజకె పొంగు అల్పానందికిన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!