ఏమి మాటలొ!!


వర వర్ణాంశువుల తరణి కళ ఒకటి
తరుణారుణపు మురిపెమది వేరొకటి!
ఇరు విరి సిరుల సరస భాషణమేమొ
కరిరాజ వరదు దేవి,కమల తెలియు!!
                     ****
(వరవర్ణం=gold)

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!