వినియోగం!!


       వెదురుల వేణురవమ్ముల వినుటయె కద్దు!
       అదరక బెదరక పాదచారు లవలీల
       అద్దరి జేరు వంతెనల కట్టిరద్భుతముగ!
       అద్దిరబన్న!విడువ రెద్దానిని గడసరుల్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!