భీష్మ!!
పాండవ పక్ష దోష బుధ్ధివి,సాకల్య నిజ
విక్రమము/
న్భండనమున చూపని మెరమెచ్చపు కయ్యము
నీదని/
గుండెల నెంతగ మండించెనొ ఆతతాయి ఆ సుయోధను/
డడిదపు పోటుల బోలు మాటల,నో కురు
పితామహ!
(ii)
గాండీవి అలుగులవి కడునెయ్యపు పల్కరింపులై నీ
ఒడల యుండిపోయెనో శరతల్పశయన,శాంతనవా!
******
Comments
Post a Comment