సప్తాశ్వి!!
ఘనులా తాపసి వరు ల్బహుకాలము శరీర చిత్త/
సునియమిత వ్రత ఫలమై పొందిన నీ దర్శనము/
లనంతాచ్యుత!అనాది దైవమ,ప్రభో,ఉదయగిరి/
ఆ నభోవీధి బ్రాహ్మ్యాదిగ బ్రహ్మవై,మాధ్యాహ్నశిఖల/
( ii)
కార్ష్ణ్యాంతక శివుడవై,సాయంవని శాంత నారాయణుడవై/
కరుణింతువే మమ్ము త్రిమూర్త్యాత్మక సూర్య బింబివై,నమస్తే!!
Comments
Post a Comment