నిర్మలమ్!!


ప్రాభాత వేళల సీతా సునయన మనోహరములు
విభు రాకకై సాశామతులై వేచినట్లు,రామాక్రృతీ
అద్భుత గాత్ర వరులా,కుశలవ రామాయణ గాన
వైభవ సురభీ సాక్రృతులట్లు, వల్మీకాశ్రమమునన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!