విధి!!


పూల చూడ వచ్చెనో,చివురుల పల్కరించనో,బేల,/
ఇల  కనబడినదె నిజమనుకొను సాధు శీల!/
ఖల,హైమ మ్రృగ ఛలము పొంచినదని ఎరుగదు/
నలువ వ్రాత చెరుపనగునె హర్యంశ,రాముకైనన్!!
 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!