ఎగరలేని పక్షి!
నల్లని కంబళి కప్పుకొని,తెల్లని పుట్టము తో/
అల్లన నిక్కుచు కడలి తీరమున తిరుగును,
కొల్లగ పొలము ధనము కల మోతుబరి వలె!
ఇల్లింత ఎగురలేనిది,దివి చూసితన్న రీతిన్!!
****
(ఇది రెక్కలతో, "పక్షి' కిందే లెక్క, కానీ ఇంత కూడా ఎగరలేదట!!)
Comments
Post a Comment