ఎన్నెన్నో!!


అమ్మ!నా చూపది సుదీర్ఘమై అద్దములో ఎంచక్క చిక్కినవే/

ఆ మౌన సువిశాల గగనాంగణపు ముగ్గుల వెండి చుక్కలో/

అమరేంద్ర సుత జయంతి పట్టు పరికిణీ నల్లిన 
పూవులో/

అమరిక లేని ఆగణిత తారలో,ఆశ్చర్యమౌ 
సొబగులై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!