సీతాక్రోశము!!


మా కథ,నా రామభద్రు కథాసుధ,చెపుమ ఓ హనుమ/
నా కర్ణపేయమై!అకట నిల్వదీ ఆనందమా
గహన /
కీకారటవుల చెట్టును పుట్ట బట్టి,సోదరు 
ల్ద్రిమ్మర,/
నక్కతమీ మ్రృగ లోభి యని నా చిత్తమాక్రో
శించన్!!
                               ****

మాకథ నేమని చెపుదు వీవు హనుమ,వనముల 
నా కందమూలాశనమైన నొల్లక విభుడిటు కుంద,
నక్కతము భ్రమయించిన జిల్గుటిర్రి, పైడి పల్కుల
లక్ష్మణు శంకించి దూరిన నా వెర్రి కాదే,దుర్విధీ!!
                                ****
 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!