వాణీ హాసము!


          దినకరుని కరములు,పలుకుల /
          రాణి పదముల తాకగ,నలరించె/
          వీణా సుస్వర లహరులా ద్యుమణిని!
          నెనరున,సర్వశ్వేత అల్లన నవ్వన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!