నీటాట(నీటి ఆట)


   గడి తేరిన వీరు ధనుసల్లె వంగుచు 
   బుడుంగుమని,/

   సడి సేయక విస్సున నీటి చీల్చి, పై
   కెగయు సలిల/

   క్రీడా నేర్పరులివి! ఆటలాడి, ఒక 
   ఆటాడించు రాణ/

   లీ డాల్ఫిన్ల హడావిడింతింత కాదయా,                     కూర్మ నారాయణా !! 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!