నీలము!


కంఠమున నీలము నిల్పియు, శీతల గాంగవర్షి 
కపర్ది/

కంఠము సునీలమయ్యు, స్వరమూల షడ్జమున
కీ కలాపి/

పాటవమున పాల్కడలి అలల తూగు హరి, నీలదేహి/

ఎట్టి వర్ణము వారైన,గుణ సువర్ణమున్న మెత్తురే 
కద!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!