సూక్ష్మము!


    చిన్ని విత్తనము లోన దాచె పెను వటము
    చిన్ని వదనము లోన చూపె సర్వ జగము
    కనుగవ తోచు ద్రృశ్యమంత వెలి రూపము
    మనముల కందని వాని, లో తలపులకున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!