ప్రాభాత లక్ష్మి!



ఏకపాదమున నిల్చు మౌనులట్లు వృక్ష                  చామరములు/

సౌఖ్య కర సామీరముల సేవింపగ,తరణి 
తరుణ/

సు కరమాలికలు గ్రీవము నలంకరింప,
భువి,దివి/

సకలోత్సహలై  గారవించె, ప్రాభాతలక్ష్మి
కదలన్.

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!