స్థాన బలం!!



  రివ్వున సాగు గాలికె తుర్రున పారెడి ఉడుత/
  నవ్వుల త్రోసె,దవ్వుల కెగురు రెక్కల వీరులు,/
  బల్వన్నెల చిల్కలని సరకు సేయక,గింజలకై!/
  చేవ, నీ చేతి చలవదో,స్ధాన బలమో,శ్రీరామా!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!