చెట్టునకున్న పూవు!!


గోరానక మా ఆమ్మల కొంగుల,ఈ కొమ్మల యుంచిన/

మీ రాకపోకల, విరిశోభల కనువిందు 
సేతుము/

మారాము లేమి సేయక, ఏమాశించని  మాలోకముల/

వేరు పరచిన,పెంధూళి కలసి,పోదు 
మరయరే!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!