స్నేహం!!


మేఘాల తాకు శిఖరాలు,శిఖరాలతో పలుకు మేఘాలు/
యుగయుగాలు గడచినా తీరని ముచ్చట లవెన్నియో/
అగరాజ పుత్రి తపములో,జనకతనయ కష్టములో,ఆ/
రాగపూర్ణ యక్షు విరహములో,ఎత్తుల తెలియ తరమే?!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!