భావన!


సుధా సాగర మధ్యమను మహావరణను దాట/
ఉద్యన్మణి ద్వీపము,ఆ లోన బిల్వాటవి,ఆవల/
కదంబ వన వాటిక,ఈ జాంబూనద ప్రభల విరి/
వదనము శోభిలె కాదె శ్రీ లలితావాస భవ్యమై!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!