సుకాంతి!! Get link Facebook X Pinterest Email Other Apps - November 26, 2020 వర్షమునకొక్క సారియైన దీపావళి కోరినప్పుడే ఈ నెమలికి!,పింఛపు వర్ణ పటమంత వెల్గుపూల భరిణెలే ఆరబోసె శ్రీకృష్ణ కిరీట సుకాంతులై!! 💐💐 💐💐💐 💐💐 (వెల్గు పూల భరిణె=చిచ్చుబుడ్డీ) Get link Facebook X Pinterest Email Other Apps Comments
రామ పదములు!! - June 12, 2023 చక్ర శంఖ పద్మ స్వస్తికాద్యుత్తమ సాముద్రికానేక ముద్రాంకితా/ వక్ర పరాక్రమ కోదండవిద్యా మేరువా రామ విభుని పదము/ లక్రమ బుధ్ధుల నిట్టె సరిచేయు ధర్మ పథ నిశ్చిత గాముల/ వక్ర ఫలామోఘ వాగ్శప్త దీనుల బ్రోచు మోక్ష పద శుభమ్ములై!! ****** Read more
మరు మల్లె! - January 03, 2026 పేరు మరు మల్లె,మరు గసలె లేని దీ సిరిమల్లె చేరినను తా నాకుల మరుగున,జగమెల్ల యిట్టె ఎరిగెడి ఘుమఘుమల సుగంధ నాసాతర్పణము అరయ మల్లీసుమ సమమేది ప్రసూనలోకమున న్! Read more
వానాటలు!! - July 26, 2023 వానల్లో తడవక గొడుగేసుకు ఆడితే,ఆ కథే వేరప్పా! వానల్లో తడిసి తడిసి ఆటలాడితే, ఆ కిక్కే . వేరప్పా!! **** Read more
Comments
Post a Comment