మీరా!!


 క్రృష్ణ గళమునకా మాల, క్రృష్ణ గానమునకా/
 వీణ, బ్రృందావన వీధుల పాడిన గోపికయో/
 అణువణువు క్రృష్ణభావసముత్ఫుల్ల,రాధయో/
 ఏణీద్రృశ,మీరా,ఎన్నిజన్మల ప్రేమయోగినియో?!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!