చేయకనే!!




కరములుతగలకనే గుడిగంట మ్రోగు,యంత్ర 
మహిమల/
నోరార మంత్ర మనకనే పూజలవి సాగు,శబ్ద 
గ్రాహిణుల!/
కరచాలనము ల్లేకనే  జగతి కదలు, నమ 
స్కారముల!
వర మడుగక ఇచ్చు దైవ మెవ్వరో తెలియరై
రి తాతల్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!