సూర్య కళ!


సార్వభౌముని రాకకు  మున్నె రాచశోభలను వెలార్చి/
పరచినటుల,సలిలము ల్తరునారుణము
లయ్యె,ఆ/
పర్వత శ్రేణులు కళల చూపే,కర్మ సాక్షి  ప్ర
భాకరు
కరము లక్షయమ్ములు కావే,నిఖిల జాగృద్వ
రములై!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!