దైవీ కళ!
సంధ్యాంబర కళ యొకటి విరి వని దిగెనేమో/
విధ విధముల అద్దకముల,అలంకరణల/
మధ్య నొదిగె శ్యామారుణిమల చారిమ అల్లన/
ఉదయించనవే అపరంజి కేసర నర్తనలు!
( ii)
అమరెను ఛత్రోత్తంసములై కుంకుమము లయిదు/
అమూర్త రసధుని అనంతుడే ప్రసన్నతల చేసెనో!!
Comments
Post a Comment