రామదాసు!


 దండమయా కోదండరామ!యని భుజముల నల్ల
 గుండు,కర పదముల నిగళ యుగమున్నను, వే
 దండము నెక్కి అజాండము ల్నిండగ పల్కెదనని
 గుండెల దాశరథి న్నిల్పిన గోపన్న తలతు భక్తిన్.

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!