మూలకాంతి!

మూడుదివ్వెల కాంతులు ముగురమ్మలకని భక్తిగ/
చేడియల్ వెలిగింప, చిరు నగవుల చేరెనవి/
ఏడేడు జగముల నేలు మూలపుటమ్మ శ్రీ దుర్గనె/
వడి, నదులన్ని తరలి కడలి కలసిన భంగిన్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!