సూర్యచంద్రులు!!


అప్పుల గప్పున త్రాగి మా కప్పున మబ్బుల
లో చేర్చి/
ఎప్పు డాకర్షిం చెప్డు చినుకై రాల్చునో, గోప్య మొకటి!/
అప్పుగ తా గొని వెల్గుల,మార్చి కప్రపు జల్లు లిచ్చు/
అప్పున్నమి శాంత మొకటిర్వురు,దాతలే మా కిలన్!
                                ****
Note: అప్పు=నీళ్ళు, అరువు అని రెండు అర్థాలు.
మా కప్పు= ఆకాశము!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!