విరి హాసము!


చల్ల గాలికై పూల పలకరింపుల మైమరచి/
మెల్లగ నడయాడి సాగుచు,వాలిన పక్షులని/
అల్లన కొమ్మల కదల్చ,విరుల్ సన్నగ నవ్వె!/
బాల,మా రూపు రేఖల భ్రమసె పాపమనుచున్!!

(ఆ పూలు వాలిన పక్షుల లాగా ఉండటం వలన, ఆ బాల భ్రమపడి, కొమ్మలను కదలించటం, చూసి, విరులు సన్నగా నవ్వినయ్యి అని!)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!