యాగ రక్షణ!


స్వాత్మమేమున్నది,యాగరక్షణకై గొంపోవుట రాఘవుల/

స్వామి కొనగూర్చు బాగేమి, ఆ దివ్యాస్త్రములను 
గరపుట/

ఏమి జేసిన  జగద్రక్షా  హేతువులనే, ఋష్యా రంభముల్/

భూమిజా కళ్యాణోత్సవము నాందిగ,రావణాంత మంగళంబై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!