వర్షానందం!


చిరు జల్లుగ    వారి  రాకను
మురిపెముగ  కొనియాడెను!
విరి బాలిక     తొలి కారుల
సిరి కానుక     అని   ఆడెను!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!