టీరాజనం!



బాగ మరిగిన తేయాకు నీటి కపుడె/
పొంగిన వేడి పాల బంగరు కలయిక/
పింగాణీ టీ పాటు లోన పోసి త్రాగుటకు/
కంగారేలా,నింపాదిగ వహ్వా అనవోయ్!!

(వాహ్,తాజ్! అంటారుగా,అది టీ కి,
ఇది pot కి, "టీరాజనం"!!)

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!