హంసదూతం!



వినవమ్మ ఇంతి, పూబంతి, సితకాంతి దమయంతి మహి/

మా నలు డలర్విల్కాడు, ఇల దిగిన 
వెన్నెలల రేడు/

గుణలతల కడ మొన నున్నవాడు 
మొనగాడు నిను/

మనమున కరము మెచ్చు, నిజ కరమిచ్చు 
నీవౌననన్! 

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!