సీతారాములు!
మట్టి దీపాలె మణులాయే మేనుల తాకి
వట్టి పోరాదని తండ్రి ఇచ్చిన మాట,పట్టు
పుట్టాల పట్టాభిరాముడు,కట్టి నారబట్టల
చెట్టు పుట్టల అడవుల గడిపె,ఎట్టి పాటుల
(ii)
గట్టిగ చేపట్టి ధర్మ కరము,సూటిగ నడచే
చెట్టపట్టిన దీపశిఖ సీత వెల్గ,సహచరియై!!
Comments
Post a Comment