వహోత్సహులు!!


గహన వన, నగరాజాబ్ధి నదీనద గురు
భర వహుడైన

అహీశుడట్లు,బహుళ మౌక్తికాలంకార వజ్ర వైఢూర్య నిబధ్ధ

మహాహిరణ్య ధూర్వహానందమూర్తివై నీవిట్లు భళిర,ఈ భృత్య

గృహమేధుల భరణోత్సుకల్,నిత్యకళ్యాణ!శ్రీవేంకటేశ్వరా!

Comments

Popular posts from this blog

రామ పదములు!!

మరు మల్లె!

వానాటలు!!