నిద్ర!



ఇది అది యని ఏ మెరుగని వాడు
ఎది చూసిన అబ్బురపడు బుడత
ఒద్దికగ తల్లి యొడి నుండు వాడిట
సుధ్యానమేమో,నిద్ర సుఖమెరుగునే?!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!