సాయము!
చేతనైన చిరు సాయ మొరులకు తప్పక/
ప్రతివారు చేయు పూనిక దాల్చిన,ఆప్తతా/
ఛత్రమై కరుణ వెల్లి విరియు నందరిలో!/
బాతువు పక్షము చాపి,చూపె నీ చిత్రమున్!
( 2)
రెక్క తెరవగనె పెద్దయై అక్కున జేర్చు కొనినట్లాయే
చక్కని రక్ష కలదటంచు గుండెల పెను
ధైర్య మొదవే
పక్కనున్న వారి సాయమది చిక్కటి
బలము ప్రాణి
కొకరి నొక రాదరించుట సదా క్షేమకర మందరికిన్!
****
Comments
Post a Comment